You are here

దేశ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం

Share
By Trilok Created on 12/08/2019 - 13:17 . Updated 12/08/2019 - 13:31

దేశ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది . ఈ దుర్ఘటనలో 40 మంది ప్రజలు మరణించి ఉంటారని ఇప్పటివరకు అందిన సమాచారం బట్టి మనకి తెలుస్తుంది

వివరాల్లో కి వెళితే ఈ ఉదయం తెల్లవారు జామున 5. 22 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు ఇక్కడ స్థానికులు తెలియ జేశారు . భవనంలో బ్యాగులు తాయారు చేసే కుటీర పరిశ్రమ వుంది . పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు భవనంలో నిద్రలో వున్నపుడు ఈ సంఘటన జరిగింది. ఇప్పటివరకు 50 కార్మికులను కాపాడినట్టు సమాచారం . మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి వుంది, ఆ మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీస్ లు తెలిపారు